ఏసీ ఆన్ చేసే ముందు పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి

AC యూనిట్‌ను ఆన్ చేసే ముందు ఏదైనా దుమ్ము లేదా చెత్తను శుభ్రం చేయడం మంచి పద్ధతి

  బ్లేడ్‌లను తుడిచివేయడానికి తడి టవల్‌ని ఉపయోగించండి 

అవుట్‌డోర్ యూనిట్ నుంచి ఏసీని శుభ్రం చేయకుండా స్విచ్ ఆన్ చేస్తే గది మొత్తం దుమ్ము వ్యాపిస్తుంది

శీతాకాలంలో కండెన్సర్ యూనిట్ కప్పబడి ఉంటే, కవర్‌ను తీసివేయండి

 ఏసీ ఫ్యాన్‌కు ఎలాంటి దుమ్ము ,చెత్తాచెదారం అంటుకోకుండా జాగ్రత్త తీసుకోండి

ఫిల్టర్‌పై అంటుకున్న దుమ్మును శుభ్రం చేయడానికి సాఫ్ట్ బ్రష్  లేదా తడి గుడ్డను వాడండి .

ఇలా చేయడం ద్వారా గదిలో స్వచ్ఛమైన గాలి ప్రవహిస్తుంది