వర్షాకాలంలో వాతావరణ తేమ అధికంగా ఉంటుంది

ఉతికిన బట్టలు ఆరకపోవడం, ఆరినావాటిలో దుర్వాసన వస్తుంది

టవల్స్, బెడ్‌షీట్లలో దుర్వాసన ఎక్కువగా వస్తుంది

దుర్వాసనను పోగొట్టడంలో బేకింగ్‌ సోడా అద్భుతం 

టవల్స్, బెడ్‌షీట్స్ ఉతికే నీటిలో కలిపితే దుర్వాసన రాదు

రెగ్యులర్‌గా ఐరన్ చేసినా దుర్వాసన రాకుండా ఉంటుంది

కిటికీలు, తలుపులు మూసిఉంటే బట్టల్లో దుర్వాసన వస్తుంది

పగటిపూట వెలుతురు వచ్చేలా తెరిచి ఉంచితే దుర్వాసన రాదు

వెనిగర్ బేకింగ్ సోడాలాగే బట్టలు ఉతికేముందు యూజ్ చేయాలి