డీజే టిల్లు భామ స్టైలే వేరు..!!

 By Bhoomi

నేహా శెట్టి...డీజే టిల్లు సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. 

బెదురులంక సినిమాతో  ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతోంది. 

కార్తికేయ నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. 

ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. 

దర్శకుడు క్లాక్స్ ఈ సినిమాను తెరకెక్కించారు. 

ఈ మూవీలో నేహా బోల్డ్ సీన్స్ కూడా ఉన్నాయట. 

 ఆర్ఎక్స్ 100 సినిమా సెంటిమెంట్ ను కూడా వాడినట్లు తెలుస్తోంది.

ప్రీరిలీజ్ వేడుకలో నేహా స్లీవ్ లెస్ జాకెట్, డిజైన్ శారీతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.