సోషల్ మీడియాలో యాక్టీవ్ గా కనిపించే బాలీవుడ్ బ్యూటీ దిశా పటాని లేటెస్ట్ అందాలతో నెట్టింట రచ్చ చేస్తుంటుంది. 

తాజాగా రెడ్ అండ్ బ్లాక్ డ్రెస్ లో అందాల సునామీ సృష్టించింది ఈ అమ్మడు. 

దిశా హాట్ ఫోజులు కుర్రాళ్ళ మతిపోగొడుతున్నాయి 

ఎప్పటికప్పుడు హాట్ ఫోటో షూట్స్ షేర్ చేస్తూ అభిమానులను పెంచుకోవడంలో ముందుంటుంది ఈ బ్యూటీ 

 MS Dhoni అన్ టోల్డ్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన దిశా.. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.

భాగీ, భారత్‌, మలంగ్‌ వంటి సూపర్ హిట్ చిత్రాలతో అమ్మడు క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. 

 ప్రస్తుతం దిశా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసం కల్కి చిత్రంలో నటిస్తోంది. 

లోఫర్ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ.. తన గ్లామర్ తో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది.