ప్రపంచాన్ని భయపెడుతోన్న            డిసీజ్‌ ఎక్స్‌ వైరస్‌

   కరోనా కంటే ప్రాణాంతకం         అంటున్న నిపుణులు

   5 కోట్ల మందిని కబళించవచ్చని                  అంచనాలు

       కొవిడ్‌ కంటే ఏడు రెట్లు      ప్రభావంగా ఉంటుందట

  కరోనా జెస్ట్‌ ట్రైలర్‌ మాత్రమే      అంటున్న సైంటిస్టులు

  ఇప్పటికే ఉనికి చాటుతున్న         డిసీజ్‌ ఎక్స్‌ వైరస్‌

 వాతావరణ మార్పుల వల్ల వ్యాప్తి         చెందనున్న వైరస్‌

    నియంత్రణ చర్యలు ముఖ్యమంటున్న శాస్త్రవేత్తలు

    డిసీజ్‌ ఎక్స్‌ పేరు వింటేనే         ఒణికిపోతున్న జనాలు