ప్రపంచంలోని అత్యంత మురికి జంతువు ఇదే
నేక్డ్ మోల్ ఎలుక అత్యంత మురికి జంతువు
తూర్పు ఆఫ్రికాలోని పొడి ప్రాంతాల్లో కనిపించే ఎలుక
ప్రత్యేక లక్షణాలకు ప్రసిద్ధి చెందిన ఎలుక
నేకెడ్ మోల్ ఎలుకకు చర్మంపై వెంట్రుకలు ఉండవు
మాంసాహారం అయినప్పుటికీ ఇది మట్టి, చెత్తలో నివసిస్తుంది
దాని సొరంగాలు మురికి , బురదతో నిండి ఉన్నాయి
వాటి అపరిశుభ్రత వల్ల అనేక రోగాల బారిన పడుతున్నారు
ఈ జంతువులు తక్కువ ఆక్సిజన్ ఉన్న ప్రదేశాలలో జీవించగలవు