ఆహ్లాదకరమైన, అద్భుతమైన సినిమాలు తెరకెక్కించిన స్టార్ డైరెక్టర్ ఎస్. వి. కృష్ణ రెడ్డి.
ఇప్పటికీ ఈయన చిత్రాలకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు.
నేడు ఎస్వీ కృష్ణారెడ్డి పుట్టినరోజు సందర్భంగా ఆయన దర్శకత్వంలో వచ్చిన కొన్ని బెస్ట్ మూవీస్ ను గుర్తుచేసుకుందాము
మాయలోడు
శుభలగ్నం
రాజేంద్రుడు గజేంద్రుడు
యమలీల
మావి చిగురు
ఆహ్వానం
ఘటోత్కచుడు
ప్రేమకు వేళాయెరా