వివిధ రకాల క్యాన్సర్లను వివిధ పద్ధతుల్లో గుర్తిస్తారు

రొమ్ము క్యాన్సర్ మామోగ్రఫీ ద్వారా గుర్తిస్తారు

గర్భాశయ క్యాన్సర్‌ను పాప్‌స్మియర్ పరీక్ష ద్వారా గుర్తిస్తారు

కొలొనోస్కోపీ, మల పరీక్షతో కొలొరెక్టల్ క్యాన్సర్‌ను స్క్రీనింగ్ చేస్తారు

ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను డోస్ కంప్యూటెడ్ టోమోగ్రఫీ, CT స్కాన్ ద్వారా గుర్తిస్తారు

ప్రోస్టేట్ క్యాన్సర్‌ను PSA రక్త పరీక్ష, డిజిటల్ మల పరీక్ష ద్వారా ముందుగానే గుర్తిస్తారు

స్క్రీన్ క్యాన్సర్‌ను మెలనోమా మొదలైన వాటిని చర్మ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు

అండాశయ క్యాన్సర్‌ను ప్రారంభదశలో గుర్తించడం చాలా కష్టం

ట్రాన్స్‌వాజినల్ అల్ట్రాసౌండ్, CA125 రక్త పరీక్ష ద్వారా గుర్తించవచ్చు