వర్షాకాలంలో వ్యాధుల ప్రమాదం ఎక్కువ 

ఈ సీజన్ లో వ్యాధులతో పోరాడడానికి రోగనిరోధక శక్తిని పెంచుకోవడం చాలా ముఖ్యం 

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచడానికి ఈ టీలు మంచి అప్షన్ 

అల్లం టీ..  జలుబు, దగ్గు నుంచి రక్షణ 

పసుపు టీ.. దీనిలోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రోగనిరోధక శక్తిని పెంచును.

లెమన్ టీలోని పుష్కలమైన విటమిన్ సి తో  రోగనిరోధక శక్తి పెరుగుదల 

దాల్చిన చెక్క, లవంగాలు, నల్ల మిరియాలు టీ.. ఇది రోగనిరోధక శక్తిని పెంచును.

అశ్వగంధ టీ ఒత్తిడిని తగ్గించి.. రోగనిరోధక శక్తిని పెంచును 

మిరియాల టీ.. జలుబు, ఫ్లూ సమస్యలకు చెక్