కలల ద్వారా భవిష్యత్‌ అంచనా

కలలపై నిపుణులు రకరకాల పరిశోధనలు

కలల ప్రపంచం అనంతమైనది

కలలు వస్తుంటాయి.. పోతుంటాయి

కొన్ని కలలు మనం పీడకల అంటాం 

చిమ్మ చీకటిలో కలర్‌ఫుల్‌ కలలు

కలలో పాము కాటేస్తే, ఏదో సమస్య 

చచ్చిన పాము కల వస్తే మరీ ప్రమాదం

పాము తరిమితే మంచి కల కాదు