పసుపు మీ ముఖానికి తెస్తుంది మెరుపు..!!

 By Bhoomi

 పసుపులో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. 

పసుపు లేని భారతీయ వంటకాలు లేవు. 

ముఖంపై పసుపును అప్లై చేయడం వల్ల చాలా ప్రయోజనాలున్నాయి.  

 1 చెంచా ముల్తానీ మిట్టితో  2 చెంచాల పసుపు కలిపి ముఖానికి రాసుుకుంటే ముఖం మెరుస్తుంది. 

అలోవెరా జెల్లో చిటికెడ్ పసుపు కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే చర్మం నిగనిగలాడుతుంది.  

3 గ్లాసుల నీటిలో అర టీస్పూన్ పసుపు వేసి మరగించండి. చల్లారిన తర్వాత ముఖాన్ని  ఆ నీళ్లతో శుభ్రం చేసుకోండి. 

పసుపు నీళ్లతో ముఖం కడుక్కుంటే చర్మం బంగారం వలె మెరిసిపోతుంది.  

ముఖంపై మచ్చలు ఉంటే పసుపు నీళ్లతో కడగండి. 

2 చెంచాల పెరుగులో చిటికెడు పసుపు కలిపి ముఖానికి అప్లై చేయండి. తర్వాత నీటితో శుభ్రం చేయండి. చర్మం మెరుస్తుంది.