ఆరోగ్యానికి ఉప్పు అవసరం

ఉప్పు లేకుండా ఆహారం రుచిగా ఉండదు

రోజులో ఎంత ఉప్పు, ఏ ఉప్పు తినాలనేది ముఖ్యం

తెలుపు, గులాబీ, నలుపు ఉప్పును వాడుతారు

పింక్ హిమాలయన్ ఉప్పు ఆరోగ్యానికి మంచిది

బ్లాక్ సాల్ట్ తింటే పొట్ట,జీర్ణ సమస్యలకు చెక్‌

పింక్ ఉప్పు ఆరోగ్యానికి మేలు చేస్తుంది

సముద్రపు ఉప్పులో జింక్,పొటాషియం అధికం

హిమాలయలో కనిపించే నల్ల ఉప్పు జీర్ణక్రియకు ప్లస్