గోర్లు విరుగుతున్నాాయ..?              ఈ రంగులోఉంటే డేంజర్‌

   మీ చేతి గోర్లు వంకరగా మారితే            నిర్లక్ష్యం చేయవొద్దు

    ప్రతీ ఒక్కరికి గోళ్లు అందానికి,             ఆరోగ్యానికి ప్రతీక 

     చేతి గోళ్ల అందం కోసం     రకరకాలుగా మారుస్తారు

       గోరు పదేపదే కట్ చేయడం     వల్ల గోరు ఆరోగ్యం క్షీణిస్తుంది

 యాక్రిలిక్ నెయిల్స్ వేసుకోవడం        వల్ల గోళ్లకు సమస్యలు  

   ఉబ్బి, వంగిన గోరు కాలేయం, మూత్రపిండాల వ్యాధికి సంకేతం 

     పసుపు గోర్లు అసౌకర్యం,   శ్వాసకు ఇబ్బంది కలిగిస్తాయి

         విటమిన్ లోపం.. వయసుతో         పాటు కొన్ని సమస్యలు