గుడ్లు ఆరోగ్యానికి మేలు చేస్తాయి
గుడ్లలో పోషకాలు, విటమిన్లు పుష్కలం
గుడ్లు కూడా అలెర్జీ వస్తుందని తెలుసా.??
గుడ్లు అలెర్జీని కలిగిస్తాయని చాలామందికి తెలియదు
రోగనిరోధక వ్యవస్థ హానికరమైన గుడ్డు ప్రోటీన్లతో అలెర్జీ వస్తుంది
గుడ్డు అలెర్జీ లక్షణాలు తేలికపాటి నుంచి తీవ్రమైన వరకు ఉంటుంది
గుడ్లు అలెర్జీ కారణంగా చర్మం చికాకు, దుద్దుర్లు, తామర..
అలెర్జీల కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది
మీకు గుడ్లకు అలెర్జీ ఉంటే గుడ్లు, గుడ్డు ఐటమ్స్కు దూరంగా ఉండాలి