తన కోపమే తన శత్రువు అనేది పాతమాట

కోపం వల్ల లాభాలు ఉన్నాయని తెలుసుకోండి

మీ లక్ష్యాలను సాధించాలనుకుంటే కోపం మంచిదే

విచారం, కోరిక, వినోదం అనుభవించిన వారి కంటే..

కోపంతో ఉన్నవారు భిన్నమైన సవాళ్లను ఎదుర్కొని పనిచేస్తారు

కోపంతో ఉన్నప్పుడు పట్టుదల ఎక్కువై విజయం సాధిస్తారు

అయితే పదేపదే కోపం వస్తే మాత్రం మంచిది కాదు

కోపంతో అరచేతుల్లో చెమటలు, శ్వాస, గుండె వంటి సమస్యలు

మితిమీరిన కోపం అనర్ధాలకు దారి తీస్తుందటున్న వైద్యులు