కిడ్నీ శరీరంలో చాలా ముఖ్యమైన భాగం
కిడ్నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం ముఖ్యం
శరీరంలో రక్తాన్ని శుద్ధి చేయడమే కిడ్నీ పని
మనలోని కొన్ని అలవాట్లు కిడ్నీలను దెబ్బతీస్తాయి
పగటి పూట శరీరక శ్రమ చేయవద్దు
చాలా ఉప్పు తీసుకుంటే కిడ్నీ మంచిదికాదు
కొన్ని నీరు తాగుటం వల్ల కిడ్నీ సమస్యలు వస్తాయి
తగినంత నిద్ర లేకపోయినా కిడ్నీలకి ఇబ్బంది
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే మీ కీడ్నీ డెంజర్‌లో పడినట్లే