మధుమేహ వ్యాధిగ్రస్తులు ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి
ఆహారం మార్చుకోవడం ద్వారానే మధుమేహం అదుపులో ఉంటుంది
మధుమేహ వ్యాధిగ్రస్తులు ప్రతి 2 గంటలకు ఏదైనా తినాలి
కానీ ఒకేసారి ఎక్కువ తినకూడదని గుర్తుంచుకోవాలి
మధుమేహ వ్యాధిగ్రస్తులు తమ ఆహారంలో ప్రోటీన్లను చేర్చుకోవాలి
తక్కువ మొత్తంలో కార్బో హైడ్రేట్లను కలిగి ఉన్న వాటిని తినాలి
మీరు తీపి వస్తువులకు కూడా దూరంగా ఉండాలి
నీరు పుష్కలంగా తాగడం మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది
రోజంతా ఏసీలో ఉండడం వల్ల శరీరం వేడిని తట్టుకులేదు