తేనెలో మాంగనీస్, మెగ్నీషియం, కాపర్, కాల్షియం లాంటి ఖనిజాలు ఉన్నాయి

మధుమేహం వ్యాధిగ్రస్తులు ఆహార విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి

తేనె కొనే ముందు అందులో కల్తీ లేదని నిర్ధారించుకోవాలి

మధుమేహం వ్యాధిగ్రస్తులు రోజుకు 10 -20 గ్రాముల తేనెను తీసుకోవాలి 

మధుమేహం వ్యాధిగ్రస్తులు చక్కెరను ఉపయోగించకూడదు

చక్కెర కంటే తేనె వాడడం బెటర్

శరీరంలో మంటను తగ్గించడంలో కూడా తేనె సహాయపడుతుంది

దీనితో పాటు, తేనె జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది

తేనెలో దాదాపు 80 శాతం చక్కెర ఉంటుంది