అనేక రకాల విటమిన్లు, పోషకాలు ఇందులో లభిస్తాయి

దీన్ని ఏ వ్యాధిలో తినకూడదో తెలుసుకుందాం

మీకు కడుపునొప్పి ఉంటే ద్రాక్షను తినవద్దు

అతిసారం ఉన్నట్లయితే ద్రాక్షను తీసుకోవద్దు

మీకు అలెర్జీ ఉన్నట్లయితే దీన్ని తినవద్దు

గర్భధారణ సమయంలో ద్రాక్ష తినకూడదు

మూత్రపిండాల్లో రాళ్ల ఉంటే ద్రాక్ష వినియోగాన్ని నివారించాలి

ఫుడ్ పాయిజనింగ్‌ జరిగినప్పుడు ద్రాక్షను తినవద్దు

డయాబెటిక్‌ రోగులు కూడా ద్రాక్షకు దూరంగా ఉండాలి