చాలామంది మధుమేహం సమస్యతో బాధపడుతుంటారు
దీన్ని 14 రోజుల్లోనే నియంత్రించవచ్చని శాస్త్రవేత్తలు గుర్తించారు
చక్కెర స్థాయి ఎక్కువగా ఉన్న ఓ వ్యక్తిపై దృష్టిసారించారు
రెండు వారాల పాటు అతనికి కొన్ని మాత్రలు వేసుకోవాలని సూచించారు
బీజీఆర్-34,ఆరోగ్యవర్థిని వాతి, చంద్రప్రభావంతి వంటి ఆయుర్వేద ఔషధాలు వాడమన్నారు
కోలెస్టాల్ తగ్గించే ఔషధాలు, నిర్దిష్ట ఆహారాన్ని సూచించారు
14 రోజుల తర్వాత చికిత్సలో స్వల్ప మార్పు చేశారు
ఆ తర్వాత రోగి పరిస్థితి మెరుగుపడింది
అతని చక్కెర స్థాయి సాధారణ స్థితికి చేరింది
దీనిపై మరింత అధ్యయనం చేస్తున్నారు శాస్త్రవేత్తలు