జాన్వీ కపూర్ లేటెస్ట్ క్రేజీ పిక్స్
మెస్మరైజ్ చేస్తోన్న జాన్వీ
ఇన్స్టాలో షేర్ చేసిన బ్యూటీ
శ్రీదేవి, భోని కపూర్ కూతురిగా
ఇండస్ట్రీలోకి ఎంట్రీ
బాలీవుడ్ లో దఢక్ సినిమాతో ఎంట్రీ
టైమ్స్ ఆఫ్ ఇండియా లో మోస్ట్ డెసైరబుల్ ఉమన్ గా జాన్వీ
అందం, నటనతో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం
బాలీవుడ్ లో ఫుల్ బీజీగా ఉన్న బ్యూటీ
ఎన్టీఆర్ దేవర సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ