వారాహి ఏకాదశ దిన దీక్షలో పవన్ కళ్యాణ్

సనాతనం సమ్మోహనం..

సమాజ క్షేమం కోసం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు..!

దేశ సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సూర్యారాధాన

వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ ఆరాధన

దీక్షాబద్ధులైన పవన్ కళ్యాణ్

మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యేక పూజలు