పులుల సంరక్షణపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమీక్ష..!

మంగళగిరిలోని అరణ్య భవన్‌లో గ్లోబల్ టైగర్స్ డే ఎగ్జిబిషన్‌

సమావేశంలో పాల్గొన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

రాష్ట్రంలో పులుల సంరక్షణ,  అభయారణ్యంలో చేపడుతున్న చర్యలపై సమీక్ష..!

టైగర్ ఫోటో ఎగ్జిబిషన్‌ తిలకించిన  ఉప ముఖ్యమంత్రి

ఎగ్జిబిషన్‌ ఏర్పాటు చేసిన బొబ్బిలి ఎమ్మెల్యే ఆర్.వి.ఎస్.కె.కె. రంగారావు

అటవీశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పవన్ కళ్యాణ్