ఈ విటమిన్ లోపిస్తే రాత్రి నిద్రపట్టదు

శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి నిద్రచాలా ముఖ్యం.

రాత్రిబాగా నిద్రపోవడం వల్ల రోజంతా హుషారుగా ఉంటుంది.

 నేటికాలంలో చాలా మంది రాత్రిపూట సరిగ్గా నిద్రపోవడం లేదు.

 శరీరంలో విటమిన్ బి 12 లోపిస్తే నిద్రలేమి సమస్య వచ్చే అవకాశం ఉంది. 

రాత్రిసరిగ్గా నిద్రించనట్లయితే విటమిన్ బి 12 ఉండే ఆహారాన్ని తీసుకోండి. 

పాలకూర, బీట్ రూట్, పుట్టగొడుగులు, ఆలు వంటి కూరగాయలను చేర్చుకోవచ్చు. 

సార్డిన్, ట్యూనా, రెయిన్ బో, ట్రౌట్ వంటి చేపల్లో విటమిన్ బి 12 ఉంటుంది. 

గుడ్డును కూడా తీసుకోవడం మంచిది. అందులోనూ బి 12 ఉంటుంది.

పాలు, పెరుగు, చీజ్ వంటి వాటిని కూడా తీసుకోవచ్చు. ఇందులో కాల్షియం, జింక్, పొటాషియం ఉంటుంది.