చలికాలంలో  సాధారణ సమస్య పాదాలు చలి

అగ్నిలో చేతులు, కాళ్ళను వేడిచేసినా..

కొందరిలో పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి

ఈ విటమిన్ లేకపోవడం పాదాలు చల్లగా ఉంటాయి 

ఈ విటమిన్ లోపం వలన  శరీరాన్ని ప్రభావితం చేస్తుంది 

పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత ఉందని అర్థం 

విటమిన్ B-12 లోపం ఉంటే ఎర్ర రక్త కణాల లోపానికి దారితీస్తుంది

డ్రై ఫ్రూట్స్‌ తీసుకుంటే ఈ విటమిన్ లోపాన్ని నివారించవచ్చు 

రక్తహీనతకు దానిమ్మ, బీట్‌రూట్‌, ఐరన్‌తో కూడిన ఆహారం బెస్ట్