చలికాలంలో సాధారణ సమస్య పాదాలు చలి
అగ్నిలో చేతులు, కాళ్ళను వేడిచేసినా..
కొందరిలో పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటాయి
ఈ విటమిన్ లేకపోవడం పాదాలు చల్లగా ఉంటాయి
ఈ విటమిన్ లోపం వలన శరీరాన్ని ప్రభావితం చేస్తుంది
పాదాలు ఎప్పుడూ చల్లగా ఉంటే రక్తహీనత ఉందని అర్థం
విటమిన్ B-12 లోపం ఉంటే ఎర్ర రక్త కణాల లోపానికి దారితీస్తుంది
డ్రై ఫ్రూట్స్ తీసుకుంటే ఈ విటమిన్ లోపాన్ని నివారించవచ్చు
రక్తహీనతకు దానిమ్మ, బీట్రూట్, ఐరన్‌తో కూడిన ఆహారం బెస్ట్