సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  

     బిగ్ బాస్ సీజన్ 2 లో       కంటెస్టెంట్ గా పాల్గొంది  

 ఇన్స్టాగ్రామ్ లో 4.2 మిలియన్  ఫాలోవర్లను సొంతం చేసుకుంది

  దీప్తీ నటించిన ఆల్బమ్స్ కొన్ని     మిలియన్ వ్యూస్ సొంతం  చేసుకున్నాయి. 

 యు ట్యూబ్ కవర్ సాంగ్స్ తో   ప్రేక్షకులకు దగ్గరైంది ఈ బ్యూటీ

 సోషల్ మీడియాలో యాక్టీవ్ గా   కనిపిస్తుంది ఈ బ్యూటీ

  కిర్రాక్ పార్టీ సినిమాలో కనిపించి   ప్రేక్షకులను అలరించింది. 

       ImageCredits: deepthi sunaina/Instagram