చీర కట్టులో ఆకట్టుకుంటున్న దీప్తి సునయన 

 సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్ గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ  

   బిగ్ బాస్ సీజన్ 2 లో   కంటెస్టెంట్ గా పాల్గొంది 

 దీప్తీ నటించిన కొన్ని ఆల్బమ్స్  మిలియన్ వ్యూస్ సొంతం చేసుకున్నాయి. 

 సోషల్ మీడియాలో యాక్టీవ్ గా  కనిపించే ఈ బ్యూటీ

 ఇన్స్టాగ్రామ్ లో 4.2 మిలియన్ ఫాలోవర్లను సొంతం చేసుకుంది

  కిర్రాక్ పార్టీ సినిమాలో కనిపించి   ప్రేక్షకులను అలరించింది. 

       ImageCredits: deepthi sunaina/Instagram