సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సుర్
దీప్తి సునయన..
బిగ్ బాస్ సీజన్ రియాలిటీ షోలో కంటెస్టెంట్ గా పాల్గొంది
ఇన్స్టాగ్రామ్ లో 4.2 మిలియన్
ఫాలోవర్లను సొంతం చేసుకుంది
యు ట్యూబ్ కవర్ సాంగ్స్ తో
పరిచయమైంది ఈ బ్యూటీ
దీప్తి నటించిన ఆల్బమ్స్
కొన్ని మిలియన్ వ్యూస్ సొంతం
చేసుకున్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్ గా
కనిపిస్తుంది ఈ బ్యూటీ
కిర్రాక్ పార్టీ సినిమాలో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
ImageCredits:
deepthi sunaina/Instagram