మెటర్నిటీ షూట్ ఫొటోలను షేర్ చేసిన దీపికా

ఫొటోల్లో బేబీ బంప్ తో ఎంతో ఆనందంగా కనిపించిన నటి 

నెట్టింట అందరి దృష్టిని ఆకట్టుకుంటున్న దీపికా మెటర్నిటీ ఫొటోస్ 

భర్త రణ్వీర్ తో కలిసి ఆనందంగా దీపికా మెటర్నిటీ షూట్ 

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రెగ్నెన్సీ అనౌన్స్ చేసిన జంట 

ప్రెగ్నెన్సీ పీరియడ్ ఎంజాయ్ చేస్తున్న దీపికా 

దీపికా మెటర్నిటీ షూట్ కు ఫ్యాన్స్ తో పాటు బాలీవుడ్ తారల లైకులు వర్షం 

Instagram: Deepika Padukone/ instagram