కుక్కలు, పిల్లులతో సహా అనేక జంతువులను పెంచుకుంటారు

ఇంట్లో జంతువును ఉంచుకుంటే.. కొన్ని చిట్కాలను తెలుసుకోండి

వీటిని ఇంట్లో ఉంచేటప్పుడు ఇంటిని డీప్‌ క్లీనింగ్ చేయడం చాలా ముఖ్యం

ఇల్లు ఇన్ఫెక్షన్‌, బ్యాక్టీరియా నుంచి సురక్షితంగా ఉంటుంది

ఈ పెంపుడు జంతుపులు తరచుగా సొఫాపై బొచ్చుని వదిలివేస్తాయి

సోఫా శుభ్రంగా ఉంచడానికి కవర్ చేయాలి

ఇంట్లో పెంపుడు జంతువుల వాసనను తొలగించడానికి..

వాక్యూమ్‌ చేయడానికి ముందు బేకింగ్‌ సోడాను చల్లుకోండి

ఫోర్ల్‌లను శుభ్రం చేయడానికి యాంటీ బాక్టీరియల్‌ వాడండి