జపాన్‌ టోహో యూనివర్శిటీ తాజా అధ్యయనం

ఎలుకలపై చేసిన ప్రయోగంలో ఊహించని రిజల్ట్స్

ప్రమాదాన్ని 29% పెంచేలా దారితీస్తున్నట్లు వెల్లడి

తినగానే పడుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరుపై ప్రభావం 

ఫ్యాటీ లివర్ వ్యాధి బారినపడే అవకాశాలు ఎక్కువే

ప్రభావితమవుతున్న నాలుగింట 1వంతు జనాలు 

ఊబకాయం,టైప్ 2 మధుమేహాలు అటాక్

స్థూలకాయుల్లో జటిలమవుతున్న సమస్య

జీవనశైలిలోనూ చెడు ప్రభావాల ఎఫెక్ట్