యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు 44 ఏళ్ళు

 రెబల్ స్టార్ కృష్ణంరాజు వారసుడిగా పరిచయం

ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

  వర్షంతో బిగ్ కమర్షియల్ హిట్

   ఛత్రపతితో మాస్ హీరోగా     తిరుగులేని స్టార్ డమ్

 డార్లింగ్, మిస్టర్ పర్ ఫెక్ట్ తో ఫ్యామిలీ ఆడియెన్స్ లో క్రేజ్

  మిర్చితో స్పెషల్ సూపర్ హిట్

  బాహుబలి మూవీ సక్సెస్‌ తో   పాన్ ఇండియా స్టార్