ముఖం, చేతులు, కాళ్ళపై      జాగ్రత్తలు తీసుకుంటారు

   చాలా మంది మెడను శుభ్రం       చేయడం మర్చిపోతారు 

   ఖరీదైన ఉత్పత్తులను వాడినా       వదిలించుకోలేని పరిస్థితి

      మెడ మీద నలుపు అనేది       అసహ్యంగా కనిపిస్తోంది 

          ఈ మూడు వస్తువులతో      మెడపై నల్లటి మచ్చ మాయం

    పసుపు, తేనె, పాలు మెడపై    అప్లై చేసి బాగా ఆరనివ్వండి

   ఈ పేస్టు వారంరోజులు వాడితే   మెడపై ఉన్న మచ్చ పోతాయి

  తేనె, నిమ్మరసం నల్లటి మెడను      పోగొట్టడంలో పని చేస్తోంది

  పెరుగు, పసుపు పేస్ట్‌ను మెడకు  రాస్తే నల్లదనాన్ని పోగోడుతుంది

  15 నిమిషాల తర్వాత సాధారణ      నీటితో శుభ్రం చేసుకోవాలి