నిత్య వ్యాయామంతో మధుమేహం, హైబీపీ, ఊబకాయం పరార్

గుండెపోటు, పక్షవాతం, క్యాన్సర్‌ లాంటి తీవ్ర సమస్యలకు చెక్‌

వ్యాయామం చేస్తే రోజంతా ఎంతో ఉత్సాహం

వ్యాయామంతో పెరిగే చురుకుదనం 

వ్యాయామంతో మానసిక వ్యాధులు దూరం

ఏరోబిక్‌ వ్యాయామంతో మానసిక ఉత్తేజాన్నిచ్చే హార్మోన్ల ఉత్పత్తి 

శారీరక శ్రమ, వ్యాయామం వల్ల మెదడుకు రక్తప్రసారం  

గాఢ నిద్ర దశను పెంచుకోవటానికి  వ్యాయామం మంచి మార్గం

వ్యాయామంతో ఊపిరితిత్తులు చాలా సమర్థంగా పని చేస్తాయి