దోసకాయ ముఖాన్ని కాంతివంతంగా చేస్తుంది
సహజసిద్ధమైన చర్మకాంతి సొంతం అవుతుంది
చర్మాన్ని హైడ్రేట్, మృదువుగా ఉంచుతుంది
దోసకాయలో యాంటీ ఆక్సిడెంట్లు అధికం
దోసకాయ వృద్ధ్యాప్య ఛాయలను తొలగిస్తుంది
దీనిలో విటమిన్ సి..టాక్సిన్స్‌తో పోరాడుతుంది
మొటిమలు, మచ్చలు మాయం అవుతాయి
మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకుంటాయి
ప్రీ రాడికల్స్‌ను నివారించడంలో సహాయపడుతుంది