కీరదోసకాయలో 96 శాతం నీరు ఉంటుంది

అనేక రకాల పోషకాలు, విటమిన్లు కీరలో ఉన్నాయి

శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకోవడానికి కీర తినాలి

కీరతో చేసిన వంటకాలు చాలా ఉన్నాయి

కీరదోసకాయ- పుదీనాతో రసం చేయవచ్చు

కీరదోసకాయ రైతా కూడా ప్రయత్నించవచ్చు

కీరదోసకాయ సుషీరోల్స్‌ బెస్ట్‌గా ఉంటుంది

కీరదోసకాయ సలాడ్ అద్భుతంగా ఉంటుంది

కీరదోసకాయ శాండ్‌విడ్‌ని తినవచ్చు