త‌మ‌న్నా కావాల‌య్యా సాంగ్‌కు       మ‌హిళ క్రేజీ మూమెంట్స్‌

   జైల‌ర్ మూవీలో కావాలాయ్యా   సాంగ్ ఓ రేంజ్‌లో ట్రెండింగ్  

   ఈ సాంగ్‌లో హాట్ స్టెప్స్‌తో   ఉర్రూత‌లూగించిన త‌మ‌న్నా

  రీక్రియేట్‌తో సోష‌ల్ మీడియాలో     హోరెత్తిస్తున్న నెటిజ‌న్లు

  స్పైసీ స్టెప్స్‌తో ఇంట‌ర్‌నెట్‌ను   షేక్ చేస్తోన్న ముద్దుగుమ్మ

    తాన్యా చౌద‌రి ఇన్‌స్టాగ్రాంలో     షేర్ చేసిన వీడియో వైర‌ల్‌ 

    ఈ వీడియోకు ఇప్పటికే 1.4       ల‌క్షల‌కు పైగా లైక్స్ 

  సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌తో క‌లిసి    ఆడిపాడిన సాంగ్ ట్రెండింగ్

    తాన్యా చౌద‌రి రెడ్ డ్రస్‌లో   చేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్‌ ఫిదా