తమన్నా కావాలయ్యా సాంగ్‌కు మహిళ క్రేజీ మూమెంట్స్
జైలర్ మూవీలో కావాలాయ్యా సాంగ్ ఓ రేంజ్లో ట్రెండింగ్
ఈ సాంగ్‌లో హాట్ స్టెప్స్‌తో ఉర్రూతలూగించిన తమన్నా
రీక్రియేట్తో సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్న నెటిజన్లు
స్పైసీ స్టెప్స్‌తో ఇంటర్నెట్ను షేక్ చేస్తోన్న ముద్దుగుమ్మ
తాన్యా చౌదరి ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియో వైరల్
ఈ వీడియోకు ఇప్పటికే 1.4 లక్షలకు పైగా లైక్స్
సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కలిసి ఆడిపాడిన సాంగ్ ట్రెండింగ్
తాన్యా చౌదరి రెడ్ డ్రస్‌లో చేసిన స్టెప్స్‌కు ఫ్యాన్స్ ఫిదా