సోషల్ మీడియాకు కాస్త దూరం పాటించండి
ఒకరి గెలుపును మరొకరు ఆస్వాదించాలి
అనవసరమైప ఇగోలకు పోవద్దు
ఆలుమగలు సమానం అనే ఆలోచనలో ఉండాలి
ఇద్దరం కాదు ఒక్కరమే అన్న భావన ఉండాలి
అనవసరమైన చర్చల్లో పాల్గొనకండి
గొడవ పెద్దది అవుతుంటే ఒకరు సైలెంట్ అవ్వాలి
ఒంటెత్తు పోకడతో ఉండొద్దు
భార్యాభర్తల మధ్య అపరిమితమైన నమ్మకం ముఖ్యం