భారత్తో సరిహద్దు కలిగియున్న దేశాల రాజధానుల పేర్లు మీకు తెలుసా.?
పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్
అఫ్ఘనిస్థాన్ రాజధాని కాబుల్
చైనా రాజధాని భీజింగ్
నేపాల్ రాజధాని ఖాట్మాండు
భుటాన్ రాజధాని తింపు
మాయన్మార్ రాజధాని రంగూన్
బంగ్లాదేశ్ రాజధాని ఢాకా
శ్రీలంక దేశ రాజధాని కొలంబో.. రెండు దేశాలను మున్నార్ సింధూశాఖ జలసంధి విడదీస్తుంది