సింగిల్ బెడ్ రూం అద్దె ఏ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుందో ఇప్పుడు చూద్దాం
న్యూయార్క్ రూ.3.4 లక్షలు
శాన్‌ఫ్రాన్సిస్కో రూ.2.7 లక్షలు
జ్యూరిచ్ రూ.2.39 లక్షలు
బోస్టన్ రూ. 2.58 లక్షలు
సింగపూర్ రూ.2.5 లక్షలు
లండన్ 2.37 లక్షలు
ముంబై రూ.49 వేలు
ఢిల్లీ రూ.21 వేలు
హైదరాబాద్ రూ.17 వేలు