2023 సెప్టెంబర్‌లో అమెరికాలో వైరస్ గుర్తింపు
భారత్‌తో సహా 38 దేశాల్లో వ్యాపించిన వేరియంట్
రోగ నిరోధక శక్తిని ఏమాత్రం లెక్కచేయని జేఎన్-1
ఊపిరితిత్తుల పైభాగంలో ఇన్‌ఫెక్షన్ అధికం
స్వల్ప జ్వరం..ముక్కు దిబ్బడ, గొంతునొప్పి
ముక్కు కారడం, తల, కడుపునొప్పి సమస్యలు
ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచాలని కేంద్రం సూచన
కరోనా వ్యాక్సిన్లన్నీ వాడొచ్చన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ
60 ఏళ్ల పైబడిన వారికి మాస్క్‌లు మస్ట్