మొక్కజొన్న పీచును      పడేస్తున్నారా? 

           ఈ పీచుతో త్వరగా         బరువు  తగ్గొచ్చు

     కొవ్వు పేరుకుపోకుండా  జీర్ణక్రియ వేగాన్ని పెంచుతోంది

      పీచులో విటమిన్ బి2, సి, కె,     కాల్షియం పుష్కలం 

     పీచుతో టీ తాగడం వల్ల   యూరిన్ ఇన్ఫెక్షన్ తగ్గుతాయి

         బ్యాక్టీరియాను కూడా ఇవి        నాశనం చేస్తాయి

       మూత్రంలో వచ్చే మంట,      దురద వంటివి రావు

   మధుమేహ రోగులు తరచూ ఈ    పీచుతో టీ తాగితే మంచిది

      కిడ్నీలో రాళ్లు ఏర్పడే      అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది