వండిన టమోటాల్లోనే పోషకాలు అధికం
మెరుగైన పోషణ ఇస్తాయంటున్న నిపుణులు
లైకోపీన్, కాల్షియం, ఐరన్ అధికంగా ఉంటుంది
పచ్చి తాజా టమోటాల్లో విటమిన్ ఎ, సి అధికం
వండటం వల్ల అధిక లాభాలు ఉంటాయన్న నిపుణులు
ఎలివేటెడ్ సోడియం స్థాయిలను గమనించాలని సూచన
రెండింటిలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది
లైకోపీన్, గుండె ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది
వండిన దాంట్లో చెక్కర, ఉప్పు కలుస్తాయని గమనించాలి