రకరకాల వంటల్లో చింతపండు వినియోగం

కొంతమందికి పులుపు అంటే చాలా ఇష్టం

చింతకాయ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతుంది

చింతపండును అతిగా తింటే అనేక రకాల సమస్యలు 

చింతపండును ఎక్కువగా తింటే దంతాల నొప్పి 

పరగడుపున చింతపండును తింటే పొత్తికడుపు నొప్పి

చింతలో ఉండే సిట్రిక్ యాసిడ్ వలన గ్యాస్ సమస్యలు 

బహిష్టు టైంలో చింతపండు రసాలు తింటే కడుపునొప్పి

గ్యాస్ సమస్య ఉంటే చింతపండు తీసుకోకుండా ఉండడం ఉత్తమం