బీట్‌రూట్ తీసుకోవడం కొంతమందికి హానికరం
డిక్నీ సంబంధిత వ్యాధులు ఉంటే బీట్‌రూట్ తినకూడదు
బీట్‌రూట్‌లో ఉండే ఆక్సలేట్ కిడ్నిలో రాళ్ల సమస్యలను కలిగిస్తుంది
తక్కువ రక్తపోటుతో బాధపడేవారు కూడా బీట్‌రూట్ తీనకూడదు
బీట్‌రూట్‌లో ఉండే పొటాషియం రక్తపోటును మరింత తగ్గిస్తుంది
కాలేయ సమస్య ఉంటే బీట్‌రూట్‌ను కూడా తినకూడదు
బీట్‌రూట్ తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది
బీట్‌రూట్‌ను క్రమం తప్పకుండా తీంటే వ్యాధులతో పోరాడవచ్చు