చలికాలంలో తరచూ దగ్గు, జలుబు వస్తుంటాయి
ఉపశమనం కోసం చేయని ప్రయత్నాలు ఉండవు
అల్లాన్ని ఇలా తీసుకుంటే వెంటనే ఉపశమనం
జలుబు, దగ్గు, గొంతునొప్పి మటుమాయం
జింజర్ క్యాండీలను ఇంట్లో తయారు చేసుకోవచ్చు
అల్లం, బెల్లం, మిరియాలు పొడి, నిమ్మరసం వాడాలి
అల్లం క్యాండీల్లో పటిక బెల్లం కలిపి ఉండలు చేయాలి
అంతే ఎంతో రుచికరమైన జింజర్ క్యాండీలు రెడీ
రోజూ ఒకటి తింటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు