కొబ్బరి పాల పెరుగు తింటే ఏం జరుగుతుంది?
పాల పదార్థాలతో శరీరంలో అనారోగ్య సమస్యలు
కొబ్బరి పెరుగులో ఎన్నో పోషకాలు ఉంటాయి
కొబ్బరి పెరుగు ఎముకలకు బలాన్ని ఇస్తుంది
దీనిలో క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ డి అధికం
కొబ్బరి పెరుగు పేగులలో మంటను తగ్గిస్తుంది
కొబ్బరిని గ్రైండ్ చేసి పాలను తీసుకొని తోడు వేయాలి
గుండెని రక్షిస్తుంది, చెడు కొలెస్ట్రాల్ తొలగిస్తుంది
Image Credits: Enavato