గిరిజన సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష 

గిరిజనుల సమస్యలపై అధికారులతో చర్చించిన చంద్రబాబు

విద్యా పథకాలు, వైద్యం, సంక్షేమ పథకాలు అందించడంపై సమీక్ష..!

2014 - 2019లో గిరిజనుల పథకాలను వైసీపీ నిర్వీర్యం చేసిందని ఆగ్రహం

గిరిజన ప్రాంతాల్లో రానున్న రోజుల్లో డోలీ మోతలు కనిపించకూడదని..

మళ్లీ గర్భిణీ వసతి గృహాలు ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశాలు..

ట్రైకార్, జిసిసి, ఐటిడిఎలను యాక్టివేట్ చేయాలన్న సీఎం